మోడీ రాజీనామా చేసిన వడోదరలో బీజేపీ అభ్యర్థి ఘనవిజయం
మోడీ రాజీనామా చేసిన వడోదర పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. వడోదర ఉపఎన్నికలో లక్షా 83 వేల భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ ఘనవిజయం సాధించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.